ఆంధ్రప్రదేశ్‌

నేడు శ్రీకాకుళంలో బాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎపి సిఎం చంద్రబాబు ఒకరోజు పర్యటనకు బుధవారం ఇక్కడికి వచ్చారు. ఇక్కడి కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగే నీరు-ప్రగతి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొంటారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఈరోజు రాత్రి ఇక్కడే బసచేస్తారు. గురువారం ఉదయం ఆయన విజయనగరం జిల్లా పర్యటకు వెళతారు.