జాతీయ వార్తలు

బాబ్లీపై ధర్మాబాద్ కోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మాబాద్: బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆందోళనపై మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టులో విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంటు జారీ చేసిన విషయం విదితమే. ఇదిలా ఉండగా చంద్రబాబుకు జారీ చేసిన నాన్‌బెయిల్ బుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని కోరుతూ న్యాయవాది జి. సుబ్బారావు ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.