ఆంధ్రప్రదేశ్‌

విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి:ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరారు.