ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ఐరాసా సదస్సులో కీలకోపన్యాసం ఇచ్చారు. ప్రకృతి సేద్యాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.