తెలంగాణ

పొత్తుల్లో పట్టువిడుపులు పాటించండి:చంథ్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీటీడీపీ పోలీట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మహాకూటమితో పొత్తు విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలని, గెలిచే సీట్లను వదులుకోవద్దని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తును ఆయన సమర్థించారు. ఈ సమావేశంలో సీట్ల కేటాయింపుపై చర్చించారు. మహాకూటమి గెలుపునకు టీడీపీ కార్యకర్తలు కష్టపడాలని అన్నారు. సమావేశం అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు.