ఆంధ్రప్రదేశ్‌

నీరు ప్రగతిపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నీరు-ప్రగతి పురోగతిపై సిఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. విభజనప్పుడే ఎపిలో విపత్తుల గురించి హెచ్చరించానన్నారు.