జాతీయ వార్తలు

చంద్రబాబు దీక్షకు పలువురు మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు పలువులు ఏన్డీయే విపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు మీడియాకు తెలిపారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా దీక్షావేదికపై మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలవారీగా విభజించి పాలిస్తున్నారని అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కూడా మద్దతు తెలిపారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.