ఆంధ్రప్రదేశ్‌

గంగమ్మ జాతరకు సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం చేరుకున్నారు. సతీ సమేతంగా కుప్పం చేరుకున్న చంద్రబాబు సొంతూరులో జరుగనున్న గంగమ్మ జాతరకు హాజరయ్యారు. గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన గణేష్‌పురం హెలిప్యాడ్‌కు చేరుకుని బెంగళూరు బయలుదేరి వెళ్లారు.