జాతీయ వార్తలు

ప్రపంచం గర్వించేలా హైకోర్టు నిర్మిస్తాం: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి రాజధాని అమరావతిలో ప్రపంచం గర్వించేలా హైకోర్టు భవనాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం నగరంలో న్యాయాధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉండాలన్నారు. భవిష్యత్‌లో కోర్టుల్లో అన్ని వ్యవహారాలు ఆధునిక టెక్నాలజీ సాయంతో నడుస్తాయన్నారు.