ఆంధ్రప్రదేశ్‌

హోదాపై రాజీ పడేది లేదు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, కేంద్రం తాజాగా ప్రకటించిన ప్యాకేజీలో నాలుగు విషయాలపై స్పష్టత వచ్చిందని సిఎం చంద్రబాబు శాసనమండలిలో గురువారం తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్‌ను భర్తీ చేయడంలో కేంద్రం నుంచి కొంత ఆలస్యం జరిగిందన్నారు. విభజన సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా ఆర్థిక సాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులు సరిపోవన్నారు.