తెలంగాణ

బాచుపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి : బాచుపల్లి పారిశ్రామికవాడలో ఆదిత్యా ఫార్మా, మైనింగ్ ఆల్లా పరిశ్రమల్లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న 6 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి.