జాతీయ వార్తలు
బదామీ సీటుకు సిద్ధిరామయ్య నామినేషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 April 2018
బెంగళూరు: బదామీ నియోజకవర్గం నుంచి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించిన సిద్ధిరామయ్య ఎట్టకేలకు మంగళవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా సిద్ధిరామయ్యకు ప్రత్యర్థిగా బీజేపీ తరపున బి.శ్రీరాములు నామినేషన్ దాఖలు చేశారు.