తెలంగాణ

బెయిల్‌పై ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 14: అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో అరెస్టయిన ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఎట్టకేలకు సోమవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. మోహన్‌రెడ్డిపై 41 కేసులు నమోదుకాగా, అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. మోహన్‌రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన పోలీసు అధికారులు, బినామీలను సిఐడి పోలీసులు విచారించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.