జాతీయ వార్తలు

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో 34 మందికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరికి ఢిల్లీ హైకోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 33మంది సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఈ కేసులో 15మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వాదనలు వినిపించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.