బాల భూమి

సుమతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమతీ శతకం
==========
ఉత్తమ గుణముల నీచున
కెత్తుఱఁగున గలుగనేర్చు నెయ్యెదలన్ దా
నెత్తిచ్చి కఱఁగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలొ సుమతీ!

తాత్పర్యం: అల్పబుద్ధి గలవానికి ఏ విధంగా సాయం చేసినా మంచి బుద్ధి రాదు, ఇత్తడికి సమానంగా బంగారాన్ని తీసుకుని ఎంత కరిగించి పోసినా- అది బంగారానికి సాటిరాదు. అలాగే నీచుడు కూడా.

ఇవి తెలుసా?
==========
* తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ కలలు కనడం మొదలు పెడుతుంది.
* ఆడవాళ్ళు ఓటు వేయడానికి అనుమతి లేని ఒకే ఒక దేశం వాటికన్ సిటీ.
* ఇంట్లో దోమలను నివారించడానికి వాడే ‘మస్కిటో కిల్లర్స్’ దోమలను చంపవు. తాత్కాలికంగా మనుషులను పసిగట్టే శక్తిని కోల్పోయేలా చేస్తాయి.
* పూర్వం గ్రీస్‌లో ప్రేమను తెలియజేయడానికి ప్రియురాలికి యాపిల్ విసిరేవారట. ఆమె దాన్ని పట్టుకుంటే లవ్‌ను ఓకే చేసినట్టే.
* గులాబీ రంగులో ఉండే అరటిపళ్ళు కూడా ఉంటాయి. వాటి తొక్కతోపాటు గుజ్జు కూడా గులాబీ రంగులోనే ఉంటుంది.
* ‘ఇంక్’ను కనుగొన్నది చైనీయులైనా ఇంక్ ముడిపదార్థాలు ఇండియాలో లభిస్తుండడంతో అది ‘ఇండియన్ ఇంక్’ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది.
* అమెరికాలోని కెంటకీ, ఒహియో, మిసిసిపీ, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో మందబుద్ధి గలవారికి ఓటు హక్కు ఉండదు.
* మగవారి కంటే ఆడవారి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
* స్విట్జర్లాండ్‌లో కారు డోర్‌ను ‘్ధడేల్’ మని మూయడం నేరం.
* గూగుల్‌లో వెతికే విషయాల్లో ప్రతిరోజూ 16 నుంచి 20 శాతం కొత్త విషయాలు ఉంటున్నాయి.