జాతీయ వార్తలు

బ్యాంక్ ఖాతాలకు ఆధార తప్పనిసరి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాలకు ఆధార తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అధార్ కార్డుపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆధార్ జాతీయ గుర్తింపు కార్డు అని దీనివల్ల బడుగు, బలహీనవర్గాల వారికి సాధికారిత లభించినట్లు భావిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ కార్డు రాజ్యాంగబద్ధమైనదేనని పేర్కొన్నారు. మొబైల్ కనెక్షన్లకు, కొన్ని రకాల పరీక్షలకు ఆధార్ తప్పనిసరి కాదని పేర్కొంది.