ఆంధ్రప్రదేశ్‌

వైకాపాలోనే కొనసాగుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు:తెలుగుదేశం పార్టీలోకి మారబోతున్నట్లు వస్తున్న వార్తలను గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఖండించారు. తాను వైకాపాలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. పోలవరం పనులు, నిధుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు.