తెలంగాణ

బేగంపేటలో విమాన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:బేగంపేట విమానాశ్రయంలో నిరుపయోగంగా ఉన్న ఓ విమానాన్ని శిక్షణ విభాగానికి తరలిస్తుండగా ప్రమాదం సంభవించి అది జారి రోడ్డుపై పడింది. అయితే ఎవరికీ అపాయం కలగలేదు. ఇటీవల జరిగిన ఎయిర్‌షోలో ప్రదర్శించిన ఎ-320 రకం పాత విమానం బేగంపేట విమానాశ్రయంలో నిరుపయోగంగా ఉంది. దానిని ఓ క్రేన్ సహాయంతో తరలింస్తుండగా బరువు ఎక్కువగా ఉండటంతో జారి రోడ్డుపై పడింది. బేగంపేట విమానాశ్రయానికి వెళ్లే పాతరోడ్డుపై ఈ సంఘటన జరిగింది. అయితే ఆ సమయంలో పెద్దగా రద్దీ లేకపోవడంతో ముప్పు తప్పింది.