తెలంగాణ

బస్సుల్లో చోరీలు చేస్తున్న మహిళల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగలను పోలీసులు సోమవారం ఇక్కడ అరెస్టు చేశారు. వారి నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, లక్షన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు.