ఆంధ్రప్రదేశ్‌

బెజవాడలో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాపు గర్జన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో విజయవాడలోనూ పోలీసులు శాంతిభద్రతలపై దృష్టి సారించారు. నగరంలో కాపు సామాజిక వర్గం నేతలు ఆందోళనలను చేపట్టకుండా పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. పలు కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.