తెలంగాణ

భద్రాద్రి చేరుకున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ శుక్రవారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద ఆయనకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు స్వాగతం పలికి ఆలయం వద్దకు తోడ్కొని వెళ్లారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. రేపు జరిగే స్వామివారి పట్ట్భాషేకంలో గవర్నన్ నరసింహన్ దంపతులు పాల్గొంటారు.