తెలంగాణ

రాజకీయ అవసరాల కోసమే జిల్లాల విభజన : భట్టి విక్రమార్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజకీయ అవసరాల కోసమే జిల్లాల విభజన చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం ఆరోపించారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టులేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించదని స్పష్టం చేశారు. గద్వాల, జనగామ జిల్లాల పోరాటానికి కాంగ్రెస్‌ మద్దతిస్తుందని చెప్పారు.