జాతీయ వార్తలు

కోర్టులో లొంగిపోయిన మంజువర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బీహార్ మాజీ మంత్రి మంజువర్మ ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ముజఫర్‌పూర్ షెల్టర్ అత్యాచారం కేసులో ఆయుధచట్టం కింద ఆమెను పోలీసులు అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెలరోజులైనా పోలీసులు ఆమెను అరెస్టు చేయకపోవటంతో న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తంచేస్తూ అరెస్టు చేయని పక్షంలో ఈనెల 27న డీజీపీ ఎదుట హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. దీంతో మంజువర్మ కోర్టులో లొంగిపోయారు.