రుచి

హల్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోర బొప్పాయికాయ ముక్కలు - 4 కప్పులు
గసగసాల పొడి - 4 చెంచాలు
పుట్నాల పొడి - 1/2 కప్పు
బెల్లం - 1/2 కప్పు
పంచదార- 1/2 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
జీడిపప్పు పలుకులు - 24
తేనె - 1/2 కప్పు
ఏలకులు - 6

బొప్పాయి ముక్కలకు నీరు చేర్చి ఉడికించాలి. దీనికి బెల్లం, పంచదార, కొబ్బరి కోరు చేర్చి పాకం రానివ్వాలి. నెయ్యి వేసి కలిపి, గసగసాలు, పుట్నాలపొడి చేర్చి కలిపి, వేయించిన జీడిపప్పులు, ఏలకుల పొడి చేర్చి, తేనె వేసి కలిపి దింపాలి. పళ్లానికి నెయ్యి రాసి మిశ్రమం పోసి సర్ది ఫ్రిజ్‌లో పెట్టాలి. దీన్ని బయటకు తీసి నచ్చిన ఆకృతిలో చేసుకుని తింటే బాగుంటుంది.

- వాణీ ప్రభాకరి