సబ్ ఫీచర్

సరదా సరదా సిగరెట్టు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరదా సరదా సిగరెట్టు అంటూ ఈ వ్యసనానికి బానిసలవుతున్నవారు రోజురోజుకి అధికమవుతోంది. ధనిక, పేద అనే తేడా లేకుండా సరదాగా ప్రారంభించిన ఈ అలవాటును మానుకోలేక సతమతమవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలని ఓవైపు వైద్యులు సూచిస్తున్నా..వీటి వాడకం ఏమాత్రం తగ్గకపోగా క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో రోజుకు 109 సిగరెట్లు కాల్చటం అధికంగా గుర్తించారు. అతి తక్కువుగా 82 సిగరెట్లు కాలుస్తున్నట్లు గుర్తించారు. గ్రీస్‌లో ప్రతి వెయ్యిమందికి 312 మంది సిగరెట్లు తాగుతున్నట్లు గుర్తించారు. అలాగే మెసడోనియాలో 307 మంది, సెర్బియాలో 298మంది ఉన్నట్లు గుర్తించారు. అలాగే మహిళల్లో కూడా సిగరెట్లు తాగేవారు అధికమవుతున్నట్లు గుర్తించారు. అభివృద్ధిచెందిన దేశాల కంటే అభివృద్ధిచెందుతున్న దేశాలలోనే మహిళలు సిగరెట్లు అధికంగా తాగుతున్నట్లు గుర్తించారు. అభివృద్ధిచెందిన దేశాలలో పురుషులు 30శాతం మంది మాత్రమే తాగుతుండగా.. మహిళలు17శాతం, అభివృద్ధిచెందిన దేశాలలో పురుషులు 32 శాతం, మ హిళలు 4శాతం మంది మాత్రమే సిగరెట్లు తాగుతున్నట్లు వెల్లడైంది. *