రుచి

బిళ్ళల పులుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపండు పులుసు - 2 కప్పులు
బెల్లం - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 4
కొత్తిమీర - కొంచెం
నెయ్యి - 2 చెంచాలు
ఆవాలు - 1 చెంచా
మెంతులు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా, ఇంగువ - కొంచెం, ఉల్లిముక్కలు - 1 కప్పు, శెనగపిండి - 1 కప్పు, ఉప్పు - 2 చెంచాలు
పాలకూర తరుగు - 1 కప్పు, నూనె - 250 గ్రా.
విధానం:ముందుగా శెనగపిండి, మిర్చి, జీలకఱ్ఱ, పాలకూరకు నీరు చేర్చి పిండి కలిపి చిన్న చిన్న బిళ్ళలు వేసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. పులుసు మరగనిచ్చి బెల్లం, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనిచ్చి పోపులు వేయించి కలిపి ఈ బిళ్ళలు అందులో వేసి ఉడకనివ్వాలి. బాగా పొంగులు వచ్చాక దింపాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది.

- వాణి నారుమంచి