జాతీయ వార్తలు

బీహార్-నేపాల్ మధ్య బస్సు సర్వీసు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బీహార్-నేపాల్ మధ్య ఏర్పాటు చేసిన తొలి బస్సు సర్వీసును ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నితిశ్‌కుమార్ మాట్లాడుతూ ఈ బస్సు సర్వీసు వల్ల తమ రెండు ప్రాంతాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు.