రాష్ట్రీయం

ప్రణయ్ హత్యకేసు నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితుడ్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బీహార్‌లోని సంస్థీపూర్‌లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుభాష్ శర్మను బీహార్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.