జాతీయ వార్తలు

భివాండిలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రోని భివాండిలో అగ్నిప్రమాదం సంభవించింది. కల్హర్ ప్రాంతంలోని ఓ భవంతిలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.