జాతీయ వార్తలు

మణిపూర్ అసెంబ్లీలోకి తొలిసారి బిజెపి అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణిపూర్ : మణిపూర్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో తొలిసారి మణిపూర్ అసెంబ్లీలోకి బిజెపి అభ్యర్థులు అడుగుపెడుతున్నారు. తంగెమిబంద్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కుముక్చిమ్ జోయోకిషన్ కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిస్ వైకోమ్‌పై విజయం సాధించారు. అలాగే తోంగ్జు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి తోంగమ్ బిస్వంత్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి బిజోయ్ కోయింగ్ జామ్‌పై విజయం సాధించారు.