జాతీయ వార్తలు

బీజేపీ విజ‌యాన్ని ఆమె ఆప‌లేదు: అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోయ్‌న‌గ‌ర్‌: దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఓడిపోతాడేమోననే భయంతో జాద‌వ్‌పూర్‌లో రోడ్‌షోలో పాల్గొన‌కుండా మమత తనను అడ్డుకున్నారని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా బెంగాల్‌లోని జోయ్‌న‌గ‌ర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌ కానింగ్‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడారు. బీజేపీ విజ‌యాన్ని ఆమె ఆప‌లేద‌న్నారు.