రాష్ట్రీయం
రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ బాధాకరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 December 2015
హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయడం బాధాకరమని భాజపా సభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ శాసనసభలో విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ... సస్పెన్షన్ను ఈ సమావేశాల వరకే పరిమితం చేస్తే బాగుంటుందని సభాపతికి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సభలో ప్రతిపక్ష సభ్యులు ఉండే అవకాశమే లేదన్నారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల ఖండించారు.