జాతీయ వార్తలు

కాంగ్రెస్‌తో కలిసి వెళుతున్నారు:బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తే ఇపుడు బీజేపీపైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిది అని బీజీపీ ఎంపీ రాకేశ్ సింగ్ ప్రశ్నించారు. మిమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్‌తో కలిసి వెళుతున్నారు. ఈ విషయం కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజునే వెల్లడయిందని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సాన్నిహిత్యాన్ని లోకం చూస్తుందని విమర్శించారు. దేశ ప్రజల ఆకాంక్షలు, ఆశలతో కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటయితే అవిశ్వాసం ప్రవేశపెడతారా? అని ప్రశ్నించారు. మోదీ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు. 48 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్కాముల ప్రభుత్వంగా మారితే దానిని మోదీ 48నెలల్లోనే స్కీముల ప్రభుత్వంగా మార్చివేసిందని అన్నారు.