తెలంగాణ

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్యం విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్యం అత్యంత విషమంగా తయారైంది. బంజార్‌హిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో బాల్‌రెడ్డికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు కార్వాన్ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.