అంతర్జాతీయం

ఎడెన్‌ ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు: నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యెమెన్‌: ఎడెన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో బుధవారం కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మిలిటరీ బేస్‌ను టార్గెట్‌ చేసుకుని ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.