జాతీయ వార్తలు

ముజఫర్‌నగర్‌లో భారీ పేలుడు... నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ప్రముఖులు ఉండే సివిల్ లైన్స్ ఏరియాలో సోమవారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో తుక్కు సామాన్ల షాపులో భారీ పేలుడు సంభవించి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటిటి తెగిపడిన అవయవాలు దుకాణంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చెత్త సామాన్ల డీలర్‌తో పాటు చనిపోయిన ఇతరులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.