ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు జిల్లా కోర్టులో బాంబుబూచి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఇక్కడి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడి నుంచి మంగళవారం ఉదయం ఫోన్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్‌ను రప్పించి కోర్టు ప్రాంగణంలో క్షుణ్ణంగా గాలించారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.