తెలంగాణ

వైభవంగా గోల్కొండ బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గోల్కొండలో ఆదివారం ఉదయం ప్రారంభమైన నాలుగోపూజకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దాదాపు లక్షమంది భక్తులు జగదాంబ మహంకాళి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించినట్లు అంచనా.