జాతీయ వార్తలు
షీనా బోరా కేసులో మరో మలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 June 2016
ముంబై : షీనా బోరా హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ రాయ్ అఫ్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మార్చుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కుమార్తె షీనా బోరాను తల్లి ఇంద్రా ముఖర్జే హత్య చేసిందనే అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే.