తెలంగాణ

బోరు బావిలో బాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: పొలంలో మూత వేయకుండా వదిలేసిన బోరుబావిలో మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయిన సంఘటన పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా వద్ద శనివారం ఉదయం జరిగింది. ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న బాలుడు బోరు బావిలో పడిపోవటాన్ని చూశామని తల్లిదండ్రులు మొగులమ్మ, సాయిలు చెబుతున్నారు. ఉదయానే్న పొలానికి నీరు పెట్టాక బోరుబావిపై తాను మూత పెట్టలేదని సాయిలు తెలిపాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు బాలుణ్ణి రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.