ఆంధ్రప్రదేశ్‌

సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రైవేటు కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ పద్ధతిని కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు తప్పుపట్టినా అదే విధానాలను అనుసరించడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు తరతరాలకు సరిపడా ఆస్తులు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐతోగానీ, సిట్టింగ్ న్యాయమూర్తితోగానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.