యువ

చార్జింగ్ బ్రేస్‌లెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్‌కు కొండంత అండ
స్మార్ట్ ఫోన్‌కి చార్జింగ్ లేకపోతే తలనొప్పే. ఈ బెడదను నివారించేందుకు మార్కెట్లోకి రకరకాల చార్జర్లు అందుబాట్లోకి వచ్చాయి. అలాంటిదే మరో చార్జర్- క్యు బ్రేస్‌లెట్. నలుపు, గోధుమ, సిల్వర్ రంగుల్లో ఈ బ్రేస్‌లెట్ లభిస్తుంది. దీనిని చేతికి ధరిస్తే అసలు చార్జర్‌లానే కనిపించదు. అవసరమైనప్పుడు తీసి స్మార్ట్ఫోన్‌కు కనెక్ట్ చేస్తే సరి. ఈ బ్రేస్‌లెట్‌లోనే బిల్టిన్ లైట్నింగ్ కనెక్టర్, బ్యాటరీ ఉంటాయి. అయితే క్యు బ్రేస్‌లెట్స్ కేవలం ఐ ఫోన్ 6, ఐ ఫోన్ 6ఎస్ ప్లస్ మోడళ్లకు మాత్రమే పనికొస్తాయి.