ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వర పూజ, కంకణ ధారణ, పుణ్యావహచనం తదితర కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజ పటాన్ని ఆవిష్కరిస్తారు.