బిజినెస్

ఏపితో ‘యాత్రా’ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ యాత్రా డాట్‌కామ్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. హాలిడే ప్యాకేజీల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా ఈ ఒప్పందాన్ని చేసుకున్నట్లు బుధవారం సంస్థ తెలిపింది. అవగాహన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరిగేలా యాత్రా డాట్‌కామ్ పనిచేస్తుంది. అతిథులకు స్థానికంగా బసను ఏర్పాటు చేస్తుంది. అదికూడా ఇక్కడ నివసిస్తున్నవారి ఇళ్లలోనే ఈ ఏర్పాటు చేస్తామని, పర్యాటకులు స్థానికుల ఇళ్లలో గదులను అద్దెకు తీసుకోవడం, లేదా మొత్తం ఇంటినే బాడుగ తీసుకోవడం చేయవచ్చన్నారు.