బిజినెస్

తమిళనాట వర్ష బాధిత ప్రాంతాల్లో హెరిటేజ్ ఫ్రెష్ డిస్కౌంట్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 20: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలకు నిత్యవసరాలను తక్కువ ధరకే అందించాలని హెరిటేజ్ ఫ్రేష్ సూపర్‌మార్కెట్ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం తెలియజేసింది. చెన్నైలోని తమ 30 సూపర్‌మార్కెట్లలో తక్కువ ధరకే పాలు, నీరు, కూరగాయలు లభస్తాయని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
బహిరంగ మార్కెట్‌లో కిలో 80-100 రూపాయలు పలుకుతున్న టమోటాను తాము 57 రూపాయలకే ఇస్తామని, ఉల్లిగడ్డ కిలో 60 రూపాయలుగా ఉంటే, 49 రూపాయలకు అమ్ముతామని చెప్పింది. అలాగే లీటర్ పాలు 38 రూపాయలకు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందంటూ హెరిటేజ్ రిటైల్, బేకరీ డివిజన్ సిఒఒ ధర్మేందర్ మతాయ్ అన్నారు.