బిజినెస్

రెండేళ్ల కనిష్టానికి రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో రెండేళ్లకుపైగా కనిష్ట స్థాయికి పతనమైంది. గురువారం ముగింపుతో చూస్తే 17 పైసలు క్షీణించి 66.88 స్థాయికి చేరింది. భారతీయ స్టాక్ మార్కెట్ల పతనం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మధ్య దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడింది. ఒకానొక దశలో 66.90 స్థాయికి కూడా దిగజారినప్పటికీ తిరిగి స్వల్పంగా 2 పైసలు కోలుకుని 66.88 వద్ద స్థిరపడింది.