బిజినెస్

బయోటెక్, ఫార్మా, మెడికల్ డివైజెస్‌కు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ (రిసెర్చ్ ఎమెరిటీస్) ప్రొఫెసర్ డి బాలసుబ్రహ్మణ్యాన్ని చైర్మన్‌గా లైఫ్ సైనె్సస్ అడ్వయిజరీ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్‌కు ఊతమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు అణుగుణంగా నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కమిటీ వైస్-చైర్మన్‌గా డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ చైర్మన్ సతీష్‌రెడ్డిని, మెంబర్ కన్వీనర్‌గా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించారు. 18 మంది సభ్యులున్నారు.