జాతీయ వార్తలు

రాహుల్‌ను విమర్శించిన బీఎస్పీ నేతకు ఊడిన పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కాలేడని, ఎందుకంటే ఆయన తల్లి సోనియా విదేశీయురాలని, కాబట్టి బీఎస్పీ అధినేత్రి మాయావతికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ సమన్వయ కర్త జయప్రకాష్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ పార్టీ అధినేత్రి మాయవతి అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జైప్రకాష్ సింగ్‌ను పార్టీ పదవి నుంచి తొలగించారు. రాబోయే ఎన్నికలలో పార్టీ పొత్తులపై ఎవ్వరూ మాట్లాడవద్దని సూచించారు. నేతలు సంయమనం పాటించాలని సూచించారు.