అంతర్జాతీయం

స్పెయిన్‌లో 14 మంది విద్యార్థులు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పెయిన్‌: స్పెయిన్‌లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సులో 50 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. 30 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.