జాతీయ వార్తలు

బస్సు లోయలోపడి ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: బస్సు లోయలోపడి ఆరుగురు మృతిచెందగా మరో 43మంది గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గర్హ్వా జిల్లాలో జరిగిన ఈ సంఘటనలో చనిపోయినవారి మృతదేహాలను వెలికి తీయటం సాధ్యం కాలేదు. క్షతగాత్రులను వెలికితీసి సమీప ఆసుపత్రికి తరలించారు. మంగళవారం స్లీపర్ బస్సు ఒకటి చత్తీస్‌గఢ్ నుంచి గర్హ్వా జిల్లాకు వస్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. క్షతగాత్రులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.